“Victory in 2024 is our goal”

Vijayawada, Jan 24:

Som Veerraju meets Jana Sena Chief in Hyderabad

BJP and JSP have worked out a strategy for victory in the Tirupati Parliamentary Constituency elections

The party of the candidate notwithstanding both parties will work together

The goal is joint victory in the 2024 elections said Mr Veerraju

Working for all without discrimination against any caste or creed is the ideal of the coalition

Telugu points

హైదరాబాద్ లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు గారు

తిరుపతి ఎంపీ అభ్యర్ధి, ఎపీలో రాజకీయ పరిస్థితుల పై చర్చ

సోము వీర్రాజు గారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధి పై చర్చించాం

ఏ పార్టీ నుంచి పోటీ చేసినా .. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధి గా బరిలో దిగుతాము.

బీజేపీ నా, జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదు

ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశాం

2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం

ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం

ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించాం

కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.