TANA donates Rs 50 lakhs for face-lift of schools

26–03–2021,
అమరావతి.

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నాడు–నేడు(స్కూల్‌ ఎడ్యుకేషన్‌)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన తానా పౌండేషన్‌ (ఇండియా)

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలసి తానా పౌండేషన్‌(ఇండియా) మేనేజింగ్‌ ట్రస్టీ, సెక్రటరీ కే ఆర్‌ కే ప్రసాద్‌ తరపున రూ.50 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేసిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు

Keywords: TANA, Nadu-Neduhttp://nadunedu.se.ap.gov.in/STMSWorks/, School education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.