Partial curfew in AP state from Wednesday

Partial curfew in AP from May 5

Amaravati, May 3:

With a huge spike in COVID-19 cases, partial curfew will be imposed in Andhra Pradesh for 14 days starting from Wednesday May 5.
All the shops shall be open only between 6 AM and 12 PM with Section 144 in force and only emergency services will be allowed from there on.
The decision was taken a review meeting held at the Camp Office by Chief Minister YS Jagan Mohan Reddy on Covid, Vaccination, Nadu-Nedu (health) and YSR Kanti Velugu here on Monday.


The Chief Minister directed the officials to focus on identifying the primary contacts at the earliest possible, by conducting tests. He also instructed the authorities to see that there is no shortage of doctors and para-medical personnel in the government empanelled hospitals. Further, the Chief Minister directed that all hospitals should have enough oxygen supplies to treat the patients, in worse cases he told the authorities to import oxygen and make suitable arrangements to store it, stating that no hospital should report oxygen shortage.

Hospitals – Beds
The officials said that so far, a total of 1,66,0,2873 tests had been conducted across the state at an average rate of 3,10,915 tests per month. There were currently 558 Covid hospitals in the state, with a total of 44,599 beds, of which 37,760 were occupied with Covid patients. Besides these, around 3,597 patients were being treated on ventilators, and 1,01,204 were in home isolation, officials said.

Oxygen
The officials said Oxygen facilities were available in 146 hospitals across the state and there were 26,446 beds with an oxygen pipeline in those hospitals. They said 420 – 500 metric tons of oxygen is being used on average daily and it is estimated that the usage may increase by the end of the second week of May. While 480 metric tons of oxygen had been alloted for Andhra Pradesh, only 448 metric tons ( Including government and private hospitals) is being used due to lack of tankers for transportation of Oxygen. The officials said they have requested the Central Government to increase supply of oxygen to the state keeping in view the increasing demand and added that they have requested to supply 200 metric tons of oxygen each from Perambadur ( Tamil Nadu) and Bellary ( Karnataka) and also to provide tankers for transportation of oxygen

Medicines availability
The officials said 8 lakh Remedsiver injections were ordered from Mylan lab and added that 5,67844 N-95 masks, 7,67,732 PPE kits, 35,46,100 surgical masks, 2,04960 isolation kits were available.

Vaccination
The officials informed the Chief Minister that the first dose of vaccine is administered to 52 lakh people, who are above 45 years and 1,33,07,899 people are yet to get vaccinated.

Nadu Nedu ( Health)
Reviewing progress of Nadu Nedu works ( Health), the Chief Minister said to give priority to set up medical colleges across the state and expedite the works in this regard. Works should start in the colleges where judicial preview and tender process are completed, he said and added to discuss with district collectors to ensure no delay in sanctioning funds for acquisition of land for medical colleges in East Godavari, West Godavari, Krishna and Kurnool districts. The officials informed the Chief Minister that tenders related to medical colleges in Paderu, Pulivendula, Piduguralla and Machilipatnam were awarded and the tender process regarding remaining 12 medical colleges will start by May 21

YSR Kanti Velugu
The Chief Minister was informed that 66,17,613 school children were tested so far and surgeries were conducted on 293 students who were identified with eye problems under YSR Kanti Velugu Scheme. The officials said 60,393 schools were covered under YSR Kanti Velugu Scheme and glasses were distributed free of cost to 1,58,227 children who are in need of them. They said eye tests were conducted to 8,09,262 senior citizens in the third phase of the kanti velugu scheme of which glasses were distributed to 3,90,479 people and operations were conducted to 41,194 people and the scheme is still in progress. The Chief Minister directed the officials to focus on completing the scheme without any delay.

Deputy CM Alla Kali Krishna Srinivas, Chief Secretary Adityanath Das, DGP Gautam Sawang, Covid Control room Special Officer KS Jawahar Reddy, Principal Secretary, Health Anilkumar Singhal, Principal Secretary Transport, MT Krishna babu, Commissioner, Family Welfare K Bhasker, Aarogyasri CEO Dr A Mallikarjun and other officials were present at the review meeting.

03.05.2021.
అమరావతి

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పైక్యాంప్‌కార్యాలయంలోసీఎంశ్రీవైయస్‌జగన్‌సమీక్

బుధవారం నుంచి ఆంక్షలు. పాక్షిక కర్ఫ్యూ అమలు
రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే అన్ని షాపులు ఓపెన్‌
తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి
రెండు వారాల పాటు ఆంక్షల అమలు
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు షాపులు తెరుచుకోవచ్చు, సమయంలో 144 సెక్షన్‌ అమలు
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం వెల్లడి
ఆక్సీజన్‌ స్టోరేజీకి అవసరమైన ట్యాంకర్లు సేకరించండి
ఎక్కడా ఆక్సీజన్‌ కొరత రాకుండా చూసుకోండి
కోవిడ్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌

రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. ఒక వైపు ప్రజల దైనందిక అవసరాలు తీరడంతో పాటు, మరోవైపు వ్యాపారులు, అన్ని వర్గాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్షిక కర్ఫ్యూ:
బుధవారం (5వ తేదీ) నుంచే పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తూ, ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం వరకు అన్ని షాపులు తెరిచిన సమయంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. 5గురికి మించి ఒకే చోట చేరకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

పరీక్షలు–వైద్య సేవలు:
కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని, ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌లో (జాబితా)లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.

ఆక్సీజన్‌ సరఫరా:
అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచే విధంగా దిగుమతి చేసుకోవాలని, అదే విధంగా దిగుమతి చేసుకున్న ఆక్సీజన్‌ను నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ మేరకు ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలో కూడా ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
కాగా, అంతకు ముందు రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు.

ఆస్పత్రులు–బెడ్లు:
రాష్ట్రంలో నెలకు సగటున 3,10,915 పరీక్షల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 1,66,0,2873 పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 558 కోవిడ్‌ ఆస్పత్రులు ఉండగా, వాటిలో మొత్తం 44,599 బెడ్లు ఉన్నాయని, ఆ ఆస్పత్రులలో 37,760 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. 3,597 మంది రోగులు వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 1,01,204 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు:
రాష్ట్ర వ్యాప్తంగా 81 కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 41,780 బెడ్లు ఉండగా, వాటిలో నిన్నటి (మే 2వ తేదీ) వరకు 9937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్న వారు, 104 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు.

ఆక్సీజన్‌:
జిల్లాలలో ఆక్సీజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా, వాటిలో ఆక్సీజన్‌ పైప్‌లైన్‌ ఉన్న బెడ్లు 26,446 అని సమీక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇప్పుడు రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వినియోగిస్తుండగా, ఈనెల రెండో వారం చివరి నాటికి ఆ వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ కేటాయించగా, రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక అందులో 448 మెట్రిక్‌ టన్నులు మాత్రమే మనం తీసుకోగలుగుతున్నామని (ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి) చెప్పారు. ఆక్సీజన్‌ రవాణాతో పాటు, స్టోరేజీకి కూడా ట్యాంకర్ల అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఆక్సీజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు వెల్లడించారు. పెరంబుదూరు (తమిళనాడు), బళ్లారి (కర్ణాటక) నుంచి చెరి 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రవాణా కోసం వాహనాలు (ట్యాంకర్లు) ఇవ్వాలని కూడా కోరుతున్నామని చెప్పారు.

ఔషథాల అందుబాటు:
రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 8 లక్షల రెడ్‌మిస్‌విర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇంకా ఎన్‌–95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,67,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసొలేషన్‌ కిట్లు 2,04,960 ఇప్పుడు నిల్వ ఉన్నాయని వారు చెప్పారు.

వాక్సినేషన్‌:
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటి వరకు 52 లక్షల మందికి తొలి వాక్సిన్‌ ఇవ్వడం జరిగిందన్న అధికారులు, మొత్తం 1,33,07,889 మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని వివరించారు.డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌) ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.