DGP surprise visit to check on implementation of partial lockdown

Vijayawada, May 9:

ఎపి డిజిపి ఆకస్మిక పర్యటన

DGP Gautam Sawang says

కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి..

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండు మాస్కు ధరించాలి, శానిటైజర్ ను ఉపయోగించాలి.

అత్యవసర సమయంలో బయటకు వెళ్లినప్పుడు కూడా తప్పక రెండు మాస్క్ లు ధరించాలి, శానిటైజర్ ను ఉపయోగించాలి.

అది మీ ప్రాణాల తో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుతుంది.

మనమందరం జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా ని సమర్థవంతంగా జేయిస్తాము.

కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలి.

కరోనా నిబంధనలను, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని DAIL 100, 112కి సమాచారం అందించగలరు
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు..నిభందనల మేరకు వాహనాల జప్తు.

అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయి

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం రేపటినుండి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం./ passes will be issued for those travelling in emergency situations.

బాధితులు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరు అని కోరుతున్నాము. /Better to us Police Seva app to lodge a complaint instead of going to the police station.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది

ఎటువంటి రాజకీయ పార్టీల సభలు, సమావేశలకు అనుమతి లేదు.

శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలి

నిర్ధారణ కాని వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అప్రమత్తం గా వ్యాహరించలి.

తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనమందరం ఈ కరోనా మహమ్మారిని జెయిస్తము.

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం మీ రక్షణ కోసం మీ వెంటే ఉంటుంది.

మీరందరూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.